సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే... 2024-25 సంవత్సరానికి నాగ్పుర్ డివిజన్, మోతిబాగ్ వర్క్షాప్(నాగ్పుర్)లో అప్రెంటిన్షిప్ శిక్షణలో భాగంగా యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
యాక్ట్ అప్రెంటిస్: 861 ఖాళీలు
ట్రేడులు: ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, పీఓపీఏ, ఎలక్ట్రిషియన్, స్టెనోగ్రాఫర్, ప్లంబర్, పెయింటర్, వైర్మ్యాన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, డీజిల్ మెకానిక్, మెషినిస్ట్, టర్నర్ తదితరాలు.
అర్హత: అభ్యర్థులు కనీసం 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్ లలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి (10-04-2024 నాటికి): 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్ష మార్కుల ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09-05-2024.
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు ఈ వాట్సాప్ గ్రూపులో చేరండి...
Job Notification టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి
0 comments:
Post a Comment