SECR: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే రాయపూర్ లో 1,113 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు

SECR: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, రాయ్పూర్లో 1,113 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే... 2024-25 సంవత్సరానికి రాయ్పూర్ డివిజన్, వాగన్ రిపేర్ షాప్(రాయ్పూర్)లో అప్రెంటిస్ట్ప్ శిక్షణలో భాగంగా ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

ట్రేడ్ అప్రెంటిస్: 1,113 ఖాళీలు

ట్రేడులు: వెల్డర్, టర్నర్, ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, స్టెనోగ్రాఫర్ (ఇంగ్లిష్, హిందీ), కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్, హెల్త్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్, మెషినిస్ట్, మెకానిక్ డీజిల్, మెషిన్ రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండీషనర్, మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్.

అర్హత: అభ్యర్థులు కనీసం 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి (02-04-2024 నాటికి): 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్ష మార్కుల ఆధారంగా.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01-05-2024.

Online Application

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top