Accenture : బీకాం ఉత్తీర్ణులైన వారికి యాక్సెంచర్‌లో జాబ్స్‌.. జాబ్‌ లొకేషన్‌ చెన్నై

Accenture : ప్రముఖ ఐటీ సంస్థ.. యాక్సెంచర్ కంపెనీ ప్రొక్యూర్ టు పే ఆపరేషన్స్ న్యూ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీకాం ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లయ్‌ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు చెన్నై కేంద్రంగా పని చేయాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లయ్‌ చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి.

ముఖ్య సమాచారం 

పోస్టులు : ప్రొక్యూర్ టు పే ఆపరేషన్స్ న్యూ అసోసియేట్

అర్హత: బీకాం ఉత్తీర్ణతతో పాటు.. 0-1 సంవత్సరం పని అనుభవం, అనలిటికల్ పైపుణ్యాలు తదితరాలపై పరిజ్ఞానం ఉండాలి.

జాబ్ లొకేషన్: చెన్నై కేంద్రంగా పనిచేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top