రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ముంబయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
1. అసిస్టెంట్ మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్): 23 పోస్టులు
2. డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్): 51 పోస్టులు
3. మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్): 03 పోస్టులు
4. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (అప్లికేషన్ సెక్యూరిటీ): 03 పోస్టులు
మొత్తం ఖాళీలు: 80.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం తప్పనిసరి.
విభాగాలు: కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్.
గరిష్ఠ వయోపరిమితి: అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు 30 ఏళ్లు; డిప్యూటీ మేనేజరు 35 ఏళ్లు; మేనేజర్కు 38 ఏళ్లు; అసిస్టెంట్ జనరల్ మేనేజర్కు 42 ఏళ్లు మించకూడదు.
పని ప్రదేశం: ముంబయి, నవీ ముంబయి.
జీత భత్యాలు: అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు 36,000-63,840; డిప్యూటీ మేనేజర్కు .48,170-69,810; 32 3.63,840-78,230; అసిస్టెంట్ జనరల్ మేనేజర్కు రూ.89,890-1,00,350 .
దరఖాస్తు ఫీజు: రూ.750, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగుల అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం: అప్లికేషన్ షార్ట్స్టింగ్, ఇంటర్వూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 04-03-2024.
0 comments:
Post a Comment