Kendriya Vidyalaya Recruitment 2024 | Mahabubabad Teaching Posts Recruitment Notugr4

Walk-in-interview will be conducted to prepare the panel for various 

Teaching Posts for the session 2024-25. All the posts are temporary and purely 
on contract basis

Interviews will be conducted on 24th Feb 2024 for below mentioned post

TGTs (English, Hindi, Sanskrit, Maths, Science, Social), Sports Coach, Counselor, PRT, PRT Music, Computer Instructor, Nurse Sister, Special Educator.

Timings : 08:00am onwards in Vidyalaya Premises (KV Mahabubabad).Eligible & Interested candidates can walk in for an Interview. For Registration and further details please visit our website: https://mahabubabad.kvs.ac.in
phone 08719-241999.

KV Mahabubabad: కేంద్రీయ విద్యాలయం, మహబూబాబాద్లో టీచింగ్ ఖాళీలు

మహబూబాబాద్ లోని కేంద్రీయ విద్యాలయంల.. 2024-25 విద్యా సంవత్సరానికి ఒప్పంద ప్రాతిపాదికన కింది టీచింగ్ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

పోస్టుల వివరాలు:

1. టీజీటీ: మ్యాథమెటిక్స్, సైన్స్, ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, సోషల్

2. ప్రైమరీ టీచర్స్(పీఆర్టీ), పీఆర్టీ మ్యూజిక్

9. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్

4. స్పోర్ట్స్ కోచ్

5. కౌన్సెలర్

6. స్పెషల్ ఎడ్యుకేటర్

7. స్టాఫ్ నర్స్

అర్హత: ఇంటర్, డిగ్రీ, బీఎడ్, డఎడ్, పీజీ, సీటెట్ ఉత్తీర్ణత.

ఇంటర్వ్యూ తేదీ: 24-02-2024.వేదిక: కేంద్రీయ విద్యాలయ, మహబూబాబాద్.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top