AP DSC Syllabus 2024

AP DSC 2024 Andhra Pradesh DSC 2024 DSC 2024 notification DSC 2024 syllabus DSC 2024 exam pattern DSC 2024 eligibility DSC 2024 application process DSC 2024 online registration DSC 2024 admit card DSC 2024 result DSC 2024 cutoff marks DSC 2024 selection process DSC 2024 vacancies DSC 2024 salary DSC 2024 preparation tips DSC 2024 study materials DSC 2024 previous year question papers DSC 2024 coaching centers DSC 2024 online classes DSC 2024 mock tests DSC 2024 interview tips DSC 2024 teaching jobs DSC 2024 government jobs DSC 2024 career opportunities DSC 2024 educational qualifications DSC 2024 age limit DSC 2024 application fee DSC 2024 important dates DSC 2024 official website

AP DSC 2024 Syllabus

2024 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన TRT సిలబస్ తెలుగులో మీకోసం

మొత్తం మార్కులు ..80

ప్రశ్నలు ..160

GK & కరెంట్ అఫ్ఫైర్స్ -8 మార్కులు

PIE..4 మార్కులు

సైకాలజీ ..8 మార్కులు

తెలుగు కంటెంట్...8 మార్కులు

తెలుగు మెథడ్స్..... 4 మార్కులు

English content & grammar....8

English methodology... 4

Maths content....8

Maths బోధనా పద్ధతులు.. 4 మార్కులు

Science కంటెంట్.... 8 మార్కులు

సైన్స్ బోధనా పద్ధతులు ..4 మార్కులు

సోషల్ కంటెంట్...8 మార్కులు

సోషల్ బోధనా పద్దతులు ..4 మార్కులు

పార్ట్ 1

జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్...

పార్ట్ 2

విద్యా దృక్పథాలు

1. భారతీయ విద్యారంగా చరిత్ర

2 ఉపాధ్యాయ సాధికారత ఆవశ్యకత

3 వర్తమాన భారతదేశంలో విద్యా సంబంధమైన అంశం

చట్టాలు హక్కులు, ఉచిత నిర్బంధ విద్య హక్కు చట్టం. 2009, సమాచార హక్కు 2005 బాలల హక్కులు మానవ హక్కులు

జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, జాతీయ విద్యా విధానం...2020

పార్ట్ 3

విద్యామనోవైజ్ఞానిక శాస్త్రం

శిశువికాసం

వైయుక్తిక భేదాలు

అభ్యసనం..

మూర్తిమత్వం

పార్ట్ 4

జనరల్ తెలుగు కంటెంట్

3 వ తరగతి నుండి 8 తరగతి వరకు ఆంధ్ర ప్రదేశ్ కాఠిన్య స్థాయిలో) తెలుగు పాఠ్యపుస్తకాలలోని పాఠ్యభాగ వివరాలు (10వ తరగతి

1. కవిపరిచయాలు

2. పాత్రలు, ఇతివృత్తాలు

3. సందర్భాలు, నేపథ్యాలు

4. విద్యా ప్రమాణాలు

5.జాతీయాలు

6. సామెతలు

7.. పొడుపు కథలు

భాషాంశాలు

1. విభక్తి ప్రత్యయాలు

2. ఔప విభక్తులు

3. పారి భాషికకపదాలు (ద్రుత పత్రికములు, కళలు, ఆమ్రేడితమ్ వచనాలు, కాలాలు లింగాలు, సంధి సమాసం, ఆగమం, ఆదేశం, బహుళము)

4. సందులు.. తెలుగు సంధులు (అకార సంధి, ఉకార సంధి, ఇకార సంధి, యడాగమ సంధి, సరళాదేశ సంధి, ఆమ్రేడిత సంధి, ద్విరుక్త టకార సంధి, గసడ దవాదేస సంధి) సంస్కృత సంధులు (సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, యణాదేశ సంధి, వృద్ధి సంధి)

5. సమాసాలు (ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం, తత్పురుషసమాసాలు)

6. చందస్సు (గణ విభజన, గణ గుర్తింపు)

7. అలంకారాలు (వృత్యను ప్రాస చేకాను ప్రాస, అంత్యానుప్రాస, అతిశయోక్తి ఉత్ప్రేక్ష అలంకారం .ఉపమాలంకారం

8. వాక్యాలు (ఆశ్చర్యార్థక వాక్యాలు, విధ్వర్థక వాక్యాలు, నిషేధార్థక వాక్యాలు, అనుమత్యర్థక వాక్యాలు సామర్థ్యార్థక వాక్యాలు సందేహార్ధక వాక్యాలు, ప్రార్ధనార్ధక వాక్యాలు, ప్రశ్నార్ధక వాక్యాలు, హేత్వర్ధక వాక్యాలు కర్తరి వాక్యాలు కర్మణి వాక్యాలు) e

తెలుగు బోధన పద్ధతులు

1. తెలుగు భాషా బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు సృష్టి కరణలు

2. భాషా సమాజం, సాహిత్య ప్రక్రియలు

3. మాతృభాష స్వభావం నిర్మాణం ప్రాధాన్యత భాషా ఉత్పత్తి వాదాలు, ధ్వని, అర్ధ విపరిమామం

4. పాఠ్య పుస్తకాలు - బోధన శాస్త్రం పై అవగాహన

5. భాషా సామర్థ్యాలు, విద్యా ప్రమాణాలు

6. బోధన పద్ధతులు, బోధనాభ్యసన ప్రక్రియల నిర్వహణ

7. ప్రణాళిక రచన

8. బోధనాభ్యసన సామాగ్రి

9. ఆంధ్రప్రదేశ్లో భాషాభివృద్ధి కార్యక్రమాలు

10. భాషామూల్యాంకనం

English content

1. Poets essays, novelist dramatist and their works

2. forms of language story essay letter writing editorial princess rating note making autobiography and biography

3. Pronunciation sounds use of dictionary

4. Parts of speech

5. Tenses

6. Types of sentences

7. Articles on prepositions articles and prepositions

English methodology

1. Aspects of English

2. Objective of teaching English

3. Phonetics

4. Development of language skills

5. Approaches methods techniques of teaching English

6. Teaching of structures and vocabulary items

7. Teaching learning materials in English

8. Lesson planning

9. Curriculum and textbooks

10. Evaluation in English language

గణితము కంటెంట్

గణితము కంటెంట్ (3 నుంచి 8వ తరగతి వరకు పాఠ్యాంశాలు, 10వ తరగతి కఠినత స్థాయిలో )

1. అర్థమెటిక్ - నిత్యజీవితంలో గణితము పూర్వ గణిత భావనలు- ద్రవ్యము మరియు కాలము - శాతములు - ఇంటర్స్, లాభనష్టాలు, కాలము పని, నిష్పత్తి మరియు అనుపాతము ఉపయోగాలు, అనుపాతముతో రాశులను పోల్చుట

2. సంఖ్యా వ్యవస్థ - సంఖ్యలు- చతుర్విధ ప్రక్రియలు (కూడికలు, తీసివేతలు, గుణకారాలు మరియు బాగాహారాలు ) సంఖ్యలు - అమరికలుమన సంఖ్యలను తెలుసుకుందాం హిందూ సంఖ్యామానం మరియు అంతర్జాతీయ సంఖ్య మానం, అంతర్జాతీయ సంఖ్య మానం, రౌండింగ్ ఆఫ్ నెంబర్స్ (సమీప పదులకు, వందలకు, వేలకు సమానం చేయుట) - సహజ సంఖ్యలు- పూర్ణాంకాలు - సంఖ్యలతో ఆడుకుందాం భాజనీయత సూత్రాలు- కసాగు మరియు గసాభా పూర్ణ సంఖ్యలు భిన్నములు- దశాంశ భిన్నాలు-అకరణీయ సంఖ్యలు, వర్గాలు, ఘనాలు, వర్గమూలాలు, ఘన మూలాలు

3. రేఖా గణితము - ఆకారాలు అవగాహన, ప్రాథమిక రేఖాగణిత భావనలు, రేఖలు, కోణాలు, సౌష్టవము, 3డి, 2డినమూనాలను అవగాహన చేసుకోవడం, త్రిమితీయ ఆకారాలను ద్విమితీయంగా చూపుట, సరళ రేఖలు, కోనములు త్రిభుజాలు, త్రిభుజ ధర్మాలు, త్రిభుజాల లో రకాలు, సర్వ సమానత, చతుర్భుజాలు, ప్రయోగిక జ్యామితి, కోణాల నిర్మాణం, చతుర్భుజాల నిర్మాణం, జామితీయ ఆకారాలను విశ్లేషించుట, రేఖా గణితము యొక్క చరిత్ర

4. క్షేత్రమితి - ప్రదేశిక రూపాల అవగాహన, పొడవు, వెడల్పు, పరిమాణము, చుట్టుకొలత, మరియు వైశాల్యములు త్రిభుజాలు, చతురస్రాలు, దీర్ఘ చతురస్రాలు, సమ చతుర్భుజం, వృత్తము, సమలంబ చతుర్భుజం, సమాంతర చతుర్భుజంఉపరితల వైశాల్యము మరియు ఘనపరిమానము సమ ఘనము దీర్ఘ ఘనము స్తూపము

5. బీజగణితము- పరిచయం సామాన్య సమీకరణాలు, రేఖీయ సమీకరణాలు, ఎక్స్పో నేన్షియల్స్ & పవర్స్, ఏక చరరాశిలో రేఖీయ సమీకరణాలు, కారణాంక విభజన dhellence

6. దత్తాంశ నిర్వహణ - పౌనఃపుణ్య విభజన పట్టికలు మరియు రేఖా చిత్రాలు

గణితము బోధన శాస్త్రము

1. గణితము - స్వభావము మరియు నిర్వచనాలు

2. గణిత శాస్త్ర బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు

3. గణితము - బోధనా పద్ధతులు, సవరనాత్మక బోధనా పద్ధతులు

4. గణితంలో బోధనోపకరణ సామాగ్రి, టీ ఎల్ ఎం మరియు వనరుల వినియోగం

5. గణిత శాస్త్ర విద్యా ప్రణాళిక, గణిత పాఠ్యపుస్తకాలు మరియు బోధనా ప్రణాళిక

6. మూల్యాంకనము మరియు నిరంతర సమగ్ర మూల్యాంకనము

సైన్స్ కంటెంట్ :

జీవ ప్రపంచం

సజీవులు -నిర్జీవులు

మొక్కలు

జంతువులు

మానవ శరీరం

ఆహారం వ్యవసాయం

కుటుంబం

సూక్ష్మజీవులు,

ఆటలు

జీవన ప్రక్రియలు

పోషణ

జీవక్రియలు..శ్వాసక్రియ విసర్జన క్రియ ప్రత్యు త్పత్తి జీర్ణ క్రియ రక్త ప్రసరణ సమన్వయం

సహజదృగ్విషయం:

పదార్ధాలు వస్తువులు..మార్పులు

దూరం..చలనం కొలతలు

కాంతి

విద్యుత్

అయస్కాంతత్వం

ఉష్ణం

బలం..పీడనం

ఇంధనాలు

ధ్వని

మన విశ్వం

మన చుట్టూ జరిగే మార్పులు, పదార్థాలను వేరు చేయడం, దారాల నుండి దుస్తుల దాకా వాతావరణ పీడనము, పదార్థాలు వస్తువులు ద్రవాలను కొలవడం. ప్లాస్టిక్ లు, లోహాలు మరియు అలోహాలు పదార్థము, ఆమ్లాలు మరియు క్షారాలు, శక్తి, శక్తి రూపాలు, శక్తి వనరులు, పునరుత్పాదక పునరుత్పత్తి పరివర్తనము,ఉష్ణోగ్రత ఉష్ణోగ్రతను కొలవడం, విద్యుత్ వలయాలు విద్యుత్ మరియు దాని ప్రభావాలు ధ్వని, కాంతి పరావర్తనము, నీడలు అయస్కాంతాలతో ఆటలు, ఘర్షణ బలము, వేగము వడి దహనం ఇంధనాలు, మంట వస్తువులను ఎలా కొలవాలి నేల బొగ్గు పెట్రోలియం, పెట్రోలియం ఉత్పన్నలు

మన పర్యావరణము జీవవైవిద్యము:

మొక్కల్లో జీవ వైవిధ్యం, జంతువులలో వైవిధ్యం, మొక్కలు చెట్లు జంతువులు అంతరించిపోతున్న జాతులు, అడవులు ఆధునిక జాతులు వారి జీవన విధానం అడవులలో వైవిధ్యం వివిధ ఆవరణ వ్యవస్థలు ఎకాలజీ, బయోమాస్,నిర్జీవక ప్రభావాలు గ్లోబల్ ఎన్విరాన్ మెంట్, ఇష్యూస్, గ్లోబల్ వార్మింగ్ ఆమ్ల వర్షాలు, ఓజోన్ పొర, నక్షత్రాలు మరియు సౌర కుటుంబం నదులు జీవ ప్రపంచం, గాలి పవనము భద్రత చర్యలు

రవాణా మరియు భవ ప్రసారం

వివిధ వృత్తులు...సేవలు

శీతోష్ణస్థితి

గాలి

నీరు

సైన్స్ బోధన పద్ధతులు

1. విజ్ఞాన శాస్త్ర భావన స్వభావము పరిధి మరియు విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి

2. విజ్ఞాన శాస్త్ర బోధన లక్ష్యాలు మరియు స్పష్టీకరణములు విజ్ఞాన శాస్త్రంలో విద్యా ప్రమాణాలు

3. విజ్ఞాన శాస్త్ర బోధన పద్ధతులు వ్యూహాలు మరియు టెక్నిక్ లు

4. విజ్ఞాన శాస్త్ర బోధనా పరికరాలు

5. విజ్ఞాన శాస్త్ర ప్రణాళిక పాఠ్యపుస్తకం

6. అంచనా మరియు మూల్యాంకనం

7. సైన్స్ ప్రయోగశాలలు

8. విజ్ఞాన శాస్త్రంలో ప్రణాళిక

9. విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయుడు

సోషల్ స్టడీస్ కంటెంట్

10. సైన్స్ పెయిర్లు, సైన్స్ క్లబ్ లు క్షేత్ర పర్యటనలు మరియు మ్యూజియం లు excellence

సోషల్ స్టడీస్ కంటెంట్ – 3 నుంచి 8 వ తరగతి వరకు పాఠ్యపుస్తకాల 10 వ తరగతి కాఠిన్య స్థాయిలో

మన విశ్వం

భూమి

పటములు

భూస్వరూపాలు (పర్వతాలు,పీట భూములు, మైదానాలు)

అడవులు

నేలలు..రకాలు

ఉత్పత్తి, వినిమయం, వీవనాధారం

వలస

శక్తి వనరులు

మానవ వనరులు..జనాభా

వ్యవసాయం

వివిధ వృత్తుల వారు

మన చుట్టూ ఉన్న మార్కెట్ లు

రోడ్డు భద్రతా విద్య

రాజకీయ, పరిపాలనా సంబంధ అంశాలు

ఆదిమ మానవులు.. జీవన విధానాలు

గణతంత్ర రాజ్యాలు

స్వతంత్ర రాజ్యాలు

మౌర్యులు, గుప్తులు, శాతవాహనులు, పల్లవులు, చాళుక్యులు

ఢిల్లీ సుల్తానులు

కాకతీయులు

విజయనగర రాజులు

మొఘలులులు

ప్రజాస్వామ్యం

ప్రభుత్వ పరిపాలన

విపత్తులు

భారత రాజ్యాంగం

గిరిజనులు .ఉద్యమాలు పరిపాలన్

రాజకీయ వ్యవస్థలు, పరిపాలన

-తెగలు సామాజిక నిర్ణయాధికారం, సామ్రాజ్యాలు, గణతంత్ర ఆవిర్భావం, మొదటి సామ్రాజ్యాలు, ప్రజాస్వామ్య ప్రభావం, గ్రామ పంచాయితీ, పట్టణ ప్రాంతంలో స్థానిక స్వపరిపాలన, కొత్త రాజ్యాలు- రాజులు, ప్రాంతీయ

రాజ్యాల ఆవిర్భావం, - కాకతీయులు, విజయనగర రాజులు, మొఘల్ సామ్రాజ్యం, భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన, బ్రిటిష్, నిజాం పాలనలో భూస్వాములు, కౌలుదారులు, జాతీయ ఉద్యమం తొలిదశ (1885- 1919) జాతీయ ఉద్యమం మలి దశ (1919-1947), హైదరాబాదు రాష్ట్రంలో స్వాతంత్రోద్యమం, భారత రాజ్యాంగం, పార్లమెంటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర శాసనసభలో చట్టాల తయారీ, జిల్లాలో చట్టాల అమలు - చట్టము మరియు న్యాయము

సామాజిక సంస్థలు..అసమానతలు :

కులం

మతం

లింగం

మహిళల వివక్ష?

జాతి వివక్షతలు

మతం ..సమాజం:

మతం సమాజం - ప్రాచీన కాలంలో మతం సమాజం. దేవుని యందు ప్రేమ, భక్తి. జానపదులు-మతం, దైవ సంబంధ భక్తి మార్గాలు, సాంఘిక, మత సంస్కరణ ఉద్యమాలు, లౌకికత్వం- అవగాహన

సామాజిక వ్యవస్థీకరణ, అసమానతలు మన సమాజంలో వైవిధ్యం, స్త్రీ పురుష సమానత్వం దిశగా పయనం,

కులవివక్ష - సమానత్వానికై పోరాటం, జీవనాధారం పట్టణ కార్మికుల పోరాటాలు, జమీందారీ వ్యవస్థ రద్దు, పేదరికం - అవగాహన, హక్కులు- అభివృద్ధి

సంస్కృతి - సమాచారం- భాష, లిపి, గొప్ప గ్రంథాలు, శిల్పం, కట్టడాలు, రాజులు కట్టడాలు, ఆధునిక కాలంలో కళలు - కళాకారులు, ముద్రణ మధ్యమాలు, క్రీడలు, జాతీయత, వాణిజ్యం, చారిత్రాత్మక ప్రదేశాలు - కోటలు -

మన దేశము - ప్రపంచము మన రాజ్యాంగం, బాలల హక్కులు, భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి

సోషల్ మెథడాలజీ

1. సాంఘిక శాస్త్ర స్వభావము, పరిధి, చరిత్ర మరియు అభివృద్ధి

2. సాంఘిక శాస్త్ర బోధన లక్ష్యాలు మరియు స్పష్టీకరణలు, సాంఘిక శాస్త్రంలో విద్యా ప్రమాణాలు

3. సాంఘిక శాస్త్ర బోధన పద్ధతులు, వ్యూహాలు మరియు టెక్నిక్స్

4. బోధనభ్యాసనాపరికరాలు, ఆధునికరించబడిన బోధనా పరికరాలు

5. సాంఘిక శాస్త్రం విద్యా ప్రణాళిక, పాఠ్యపుస్తకము

6. అంచనా మరియు మూల్యాంకనము

7. సాంఘిక శాస్త్ర ప్రయోగశాలలు

8. సాంఘిక శాస్త్రంలో ప్రణాళిక

9. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు

10. సాంఘిక శాస్త్ర ఫెయిర్లు, క్షేత్ర పర్యటనలు, మ్యూజియం

Job Notification Whatsapp Group: 

Job Notification Telegram Group:

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top