ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయ పోస్టులు:
టెక్నికల్ అసిస్టెంట్: 100 పోస్టులు
డేటా ఎంట్రీ ఆపరేటర్:100 పోస్టులు
హెల్పర్స్: 100 పోస్టులు
దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ: 24.02.24 సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులు పంపించాల్సిన చిరునామా:
దరఖాస్తులు పోస్టు ద్వారా గాని వ్యక్తిగతంగా గాని పంపించవచ్చు
O/o District Civil Supplies Manager, AP State Civil Supplies Corporation Ltd, Journalist Colony, Near Nippo, Vedayapslem, Nellore 524003
0 comments:
Post a Comment