వైయస్సార్ ఆరోగ్య యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్లు పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అభ్యర్థుల యొక్క అర్హతలను పరిశీలించి దరఖాస్తు చేసుకోవచ్చు
మొత్తం పోస్టుల సంఖ్య: 20
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వేతనం: నెలకు రూ.25,220 నుంచి రూ.80,910
ఎంపిక విధానం: ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు చెల్లింపుకు చివరితేది: 31.01.2024
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 01.02.2024
వెబ్‌సైట్: Click Here
0 comments:
Post a Comment