Navy: ఇండియన్ నేవీలో 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్

భాతర నౌకాదళం... ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచుల్లో 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ కింద నాలుగేళ్ల బీటెక్ డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో శిక్షణ ఉంటుంది.

వివరాలు:

10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (పర్మనెంట్ కమిషన్)

బ్రాంచ్: ఎగ్జిక్యూటివ్, టెక్నికల్

కోర్సు ప్రారంభం: 2024 జులైలో.

ఖాళీలు: 35 (మహిళలకు 10 ఖాళీలు కేటాయించారు)

వయోపరిమితి: 02 జనవరి 2005 నుంచి 01 జులై 2007 మధ్య జన్మించిన వారై ఉండాలి.

అర్హత: కనీసం 70% మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్ష (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణతతో పాటు జేఈఈ (మెయిన్) పరీక్షలో ర్యాంకు సాధించి ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

ఎంపిక విధానం: జేఈఈ (మెయిన్) ర్యాంక్, పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్ధులకు ఎంపిక చేస్తారు.

ముఖ్య తేదీలు...

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 06-01-2024 

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20-01-2024.

Official Website

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top