De-Addicton: డ్రగ్ డి-అడిక్షన్ సెంటర్, నరసాపురంలో మెడికల్ పోస్టులు

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని డ్రగ్ డి-అడిక్షన్ సెంటర్ ఏరియా హాస్పిటల్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది.

ప్రభుత్వం

ఖాళీల వివరాలు:

1. డాక్టర్(ఫుల్ టైం): 01 పోస్టు

2. కౌన్సెలర్/ సోషల్ వర్కర్/ సైకాలజిస్ట్: 02 పోస్టులు

3. యోగా థెరపిస్ట్/ డ్యాన్స్ టీచర్/ టీచర్ (పార్ట్ టైమ్): 01 పోస్టు

4. నర్స్ (ఫుల్ టైం): 02 పోస్టులు

5. వార్డ్ బాయ్స్: 02 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 08.

అర్హతలు: పోస్టును అనుసరించి 8వ తరగతి, ఎంబీబీఎస్, డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను భీమవరంలోని హాస్పిటల్ సర్వీసెస్ జిల్లా కోఆర్డినేటర్ కార్యాలయం

చిరునామాకు పంపించాలి.

ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 31.01.2024.

Download Notification and Application

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top