విశాఖపట్నంలోని మధురవాడ సాంకేతిక ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం 4000 మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో జాబ్ నిర్వహిస్తున్నట్లు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ తెలిపారు. బుధవారం వి జె ఎఫ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిప్పున హ్యూమన్ డెవలప్మెంట్ ఫౌండేషన్ జెడి ఫౌండేషన్ సంయుక్తంగా ఈ జాబ్ మేళా నిర్వహిస్తుందని విశాఖలో యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేసే పోస్టులు:
ఈ మేళాలో 50 పైగా కంపెనీలు పాల్గొంటున్నాయి నాలుగు వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు
విద్యార్హతలు: 10 పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిగ్రీ డిప్లమో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు పాల్గొనవచ్చు
ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేదు
Job మేళ నిర్వహించే తేదీ:02.12.23
ఈ మేళాలో పాల్గొని తెలిసిన వారు ఈ క్రింది లింకు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి:
0 comments:
Post a Comment