Jio : జియో సంస్థలో ఇంజినీర్‌ ట్రైనీ జాబ్స్‌.. బెంగళూరు జాబ్‌ లొకేషన్‌

Jio Graduate Engineer Trainee Jobs : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. జియో కంపెనీ.. గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ (Graduate Engineer Trainee) పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బీఈ/ బీటెక్‌ అభ్యర్థులు అప్లయ్‌ చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది.
గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ

అర్హత: బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత ఉండాలి. అలాగే.. 4జీ, 3జీ, 2జీ నెట్‌వర్క్‌ పరిజ్ఞానం. నెట్‌వర్క్‌ డిప్లోయ్‌మెంట్‌. కమ్యూనికేషన్, అనలిటికల్ తదితర నైపుణ్యాలు ఉండాలి.

Job Location: బెంగళూరు కేంద్రంగా పనిచేయాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా అప్లయ్‌ చేసుకోవాలి.

పూర్తి వివరాలకు, అప్లయ్‌ చేసుకోవడానికి
Online Application Link
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top