మొత్తం ఖాళీలు 114 మైనింగ్ ఓవర్‌మ్యాన్-52, మ్యాగజైన్ ఇన్‌ఛార్జ్-07, మెకానికల్ సూపర్‌వైజర్-21, ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్-13, ఒకేషనల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్-03, జూనియర్ మై¯Œ సర్వేయర్-11, మైనింగ్ సర్దార్-07
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్/కాంపిటెన్సీ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆ«ధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.12.2023.
వెబ్‌సైట్: https://www.ntpc.co.in/
0 comments:
Post a Comment