స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆ నోటిఫికేషన్ కి దరఖాస్తు చేసుకున్న వారికి రాత పరీక్ష తేదీలు ప్రకటించారు డిసెంబర్ 7వ తేదీన పరీక్ష జరగనుంది దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ఆధారంగా కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment