బిహార్ రాష్ట్రం పట్నాలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్ఆర్సి) - ఈస్ట్ సెంట్రల్ రైల్వే... ఈసీఆర్ పరిధిలోని డివిజన్ యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
డివిజన్/ యూనిట్లు: దానాపూర్ డివిజన్, ధన్బాద్ డివిజన్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ డివిజన్, సోన్పూర్ డివిజన్, సమస్తిపూర్ డివిజన్, ప్లాంట్ డిపో/ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, క్యారేజ్ రిపేర్ వర్క్షాప్ (హర్నౌట్), మెకానికల్ వర్క్షాప్(సమస్తిపూర్).
ఖాళీల వివరాలు:
యాక్ట్ అప్రెంటిస్: 1,832 ఖాళీలు
అర్హత:
పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
ట్రేడ్లు: ఫిట్టర్, వెల్డర్, మెకానిక్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, వైర్మ్యాన్, ఎలక్ట్రిషియన్, ఎంఎంటీఎం, -టర్నర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్, కార్పెంటర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, బ్లాక్స్మిత్, ల్యాబొరేటరీ అసిస్టెంట్.
వయోపరిమితి:
జనవరి 1, 2023 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
Exciting news! apjobs9 is now on WhatsApp Channels Subscribe today by clicking the link and stay updated with the latest news! Click here !
Telegram Chanel: Click Here
0 comments:
Post a Comment