Recruitment for various categories posts in DCPU, DW&CW&EO, Narasaraopet, Palnadu District

జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత కార్యాలయము, నరసరావుపేట, పల్నాడు జిల్లా నందు ఖాళీగాయున్న 12 పోస్టులు జిల్లా బాలల సంరక్షణ యూనిట్ (DCPU) 11 (only for Women) (SAA) : 3 పిడుగురాళ్లలోని చిల్డ్రన్ హోమ్ నందు 08(only for Women ) పోస్టులు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ మరియు పార్ట్ టైమ్ పద్ధతిన భర్తీ చేయుటకు తేది:01.07.2023 నాటికి 18-42 సం||ల లోపు అర్హతగల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది.
ఆసక్తిగల అభ్యర్థులు జిల్లా వెబ్సైట్
(httpp://palnadu.ap.gov.in/ https://wdcw.ap.gov.in/( దరఖాస్తును (Application form) డౌన్ లోడ్ చేసుకొని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (TOR) ప్రకారం పూర్తి చేసి అన్నీ దృవ పత్రాల నకళ్ళు జత చేసి ది.25.11.2023 నుండి /13.12.2023 లోపల కార్యాలయ పని దినములలో (సాయంత్రం 5.00 గంటల లోపు) జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి, చాకిరాల మిట్ట, బరంపేట, నరసరావుపేట, పల్నాడు జిల్లా, పిన్ కోడ్:522601 వారికి సమర్పించవలెను.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top