Ramky Foundation in Association with Paravasthu Creative Foundation - SSC GD & RPF Registration Form


స్టాఫ్ సెలక్షన్ కమిషన్  ఆధ్వర్యంలో చేపట్టబోయే మిలిటరీ, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ తదితర విభాగాల్లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఉద్యోగార్థులకు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్, రామ్ కి ఫౌండేషన్ ఉచిత శిక్షణ ఇవ్వనున్నాయి. సాయుధ బలగాల నియామకాల్లో భాగంగా కేంద్రం 80 వేలకు పైగా ఖాళీలను త్వరలో భర్తీ చేయనుంది. ఇందుకు అర్హులైన యువతకు హైదరాబాద్, గుంటూరులో ఆయా ఫౌండేషన్లు నవంబరు 26న ప్రవేశ పరీక్ష నిర్వహించి, 29న ఫలితాలు ప్రకటిస్తాయి. ఇందులో అర్హత సాధించిన 600 మంది అభ్యర్థులకు డిసెంబరు 2 నుంచి అయిదు నెలల పాటు వసతి, భోజనం, స్టడీ మెటీరియల్ ఉచితంగా ఇచ్చి శిక్షణ ఇవ్వనున్నారు.
ఈ ఉచిత శిక్షణలో లో చేరదలచిన అభ్యర్థులు క్రింది ఇవ్వబడిన గూగుల్ ఫామ్ నందు వివరాలు పూర్తి చేయండి.
Please  complete your registration on Google form.

దయచేసి గూగుల్ ఫార్మ్ లో రిజిస్ట్రేషన్ పూర్తి చేస్కోండి .

Example:

Google Registration form Link:

గూగుల్ రిజిస్ట్రషన్ ఫార్మ్ లింక్:


స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో భర్తీ చేయబోయే 80 వేల పోస్టులకు సంబంధించిన అధికారికంగా విడుదల చేసిన ఉద్యోగ క్యాలెండర్....


Exciting news! apjobs9 is now on WhatsApp Channels Subscribe today by clicking the link and stay updated with the latest Job Notifications ! Click here !

Telegram Chanel: Click Here 

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top