NOTIFICATION GOVERNMENT OF ANDHRA PRADESH HEALTH MEDICAL & FAMILY WELFARE DEPARTMENT DIRECTOR OF MEDICAL EDUCATION GOVERNMENT MEDICAL COLLEGE/GOVERNMENT GENERAL HOSPITAL/ GOVT. NURSING COLLEGE, ELURU, ELURU DISTRICT

వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాల (GMC, Eluru), ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (GGH, Eluru) మరియు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల (GCON, Eluru), CONTRACT » OUTSOURCING దిగువ తెలియపరచిన ఉద్యోగముల ఖాళీలను భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరడమైనది.

1 ప్రభుత్వ వైద్య కళాశాల, ఏలూరు (GMC, Eluru) పరిధిలో (06 కేటగిరీలలో). 17 జనరల్ హాస్పిటల్, ఏలూరు (GGH, Eluru) పరిధిలో (17 కేటగిరీలలో), = 81

2.ప్రభుత్వ 3. ప్రభుత్వ నర్సింగ్ కళాశాల (GCON, Eluru), ఏలూరు- పరిధిలో (05. కేటగిరీలలో), = 10

మొత్తము: 108

భర్తీ చేసే పోస్టులు:

01 Store Keeper Physical

02 Educational Trainer [PET]

03 Computer Programmer

04 Electrical Helper

05 Office subordinate

06.Office subordinate (Female)

07.Mortuary Attendant

08.Radiographic Technician

09.Cardiology Technician

10 Child Psychologist Emergency Medical Technician

11 General Duty

12 Attendant

13 Lab Attendant

14.Lab Attendant (Female)

15 Lab Technician

16 Net work Administrator

17 OT Technician

18 Psychiatric social worker

19 Speech Therapist

20 Store Attendant System

21 Administrator Clinical

22.Psychologist Junior

23 Assistant/cum Typist (Female)

24 Warden (Female)

25 Sweeper (Female)

అభ్యర్థులు ఈ వెబ్సైట్ క్రింద ఇవ్వబడిన పూర్తి నోటిఫికేషన్ మరియు దరఖాస్తును డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్ నందు పేర్కొనబడిన ఉద్యోగ నియమావళిని మరియు నిబంధనలు పూర్తిగా చదివిన పిదప దరఖాస్తు ను డౌన్లోడ్ చేసుకుని, ధరఖాస్తుతో పాటు తమ విద్యార్హతలు మరియు ఉద్యోగార్హతల ఒక జిరాక్స్ సెట్ ని ఏదైనా గెజిటెడ్ అధికారి ద్వారా ధృవీకరించబడింది అయి, Principal, ప్రభుత్వ వైద్య కళాశాల (GMC, Eluru), ఏలూరు కార్యాలయము నందు తేదీ. 27.11.2023 నుండి 11. 12. 2023 వ తేదీ వరకు ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 వరకు కార్యాలయపు పని దినములలో మాత్రమే ప్రభుత్వ వైద్య కళాశాల (GMC, Eluru), ఏలూరు కార్యాలయములో సమర్పించవలసిందిగా Principal, ప్రభుత్వ వైద్య కళాశాల (GMC, Eluru), ఏలూరు, ఏలూరు జిల్లా వారు తెలియచేసినారు. పోస్టులు ఖాళీల యొక్క సంఖ్య పెంచుటకు, తగ్గించుటకు అమలుచేయుటకు మరియు నిలుపుదల చేయుటకు జిల్లా నియామకపు కమిటీ ఏలూరు జిల్లా వారికి పూర్తి అధికారము కలదని తెలియచేయడమైనది. పై ఖాళీల నియామకాలు రూల్ 22- A.P. స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారయము జరుగును.

నిర్దేశించిన సమయము అనగా 11 .12.2023 తరువాత ఏ విధమైన దరఖాస్తులు తీసుకొనబడవని మరియు పరిగణింపబడవని తెలియజేయడమైనది. దరఖాస్తు దారులు అందరు తమ యొక్క దరఖాస్తులను స్వయముగా మాత్రమే సమర్పించవలెనని తెలియజేయడమైంది.

పూర్తి నోటిఫికేషన్ మరియు దరఖాస్తు క్రింది లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు

Exciting news! apjobs9 is now on WhatsApp Channels Subscribe today by clicking the link and stay updated with the latest Job Notifications ! Click here !

Telegram Chanel: Click Here 



0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top