Indian Post : తపాలా శాఖలో 1,899 ఉద్యోగాలు.. టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ పాసైన వాళ్లు అర్హులు.. ఎంపికైతే రూ. 81,100 వరకూ జీతం

India Post Sports Quota Recruitment 2023 :  పోస్టల్‌ సర్కిళ్లలో స్పోర్ట్స్ కోటా కింద 1899 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టల్ అసిస్టెంట్ (598 ఖాళీలు), సార్టింగ్ అసిస్టెంట్ (143 ఖాళీలు), పోస్ట్‌మ్యాన్ (585 ఖాళీలు), మెయిల్ గార్డ్ (3 ఖాళీలు), ఎంటీఎస్‌ (570 ఖాళీలు) ఉద్యోగాల భర్తీకి అర్హులైన క్రీడాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 
ముఖ్య సమాచారం :

విద్యార్హతలు : అభ్యర్థులు పోస్టును అనుసరించి 10వ తరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత క్రీడాంశంలో అర్హత సాధించి ఉండాలి.

వయసు : అభ్యర్థుల వయసు ఎంటీఎస్‌ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. మిగిలిన పోస్టులకు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : నవంబర్‌ 10, 2023

విద్యార్హతలు : అభ్యర్థులు పోస్టును అనుసరించి 10వ తరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత క్రీడాంశంలో అర్హత సాధించి ఉండాలి

దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది : డిసెంబర్‌ 9, 2023

జీత భత్యాలు :
Postal Assistant - Level 4 (రూ.25,500 - రూ. 81,100)

Sorting Assistant - Level 4 (రూ.25,500 - రూ. 81,100)

Postman - Level 3 (రూ.21,700 - రూ.69,100)

Mail Guard - Level 3 (రూ.21,700 - రూ.69,100)

Multi Tasking Staff (MTS) - Level 1 (రూ.18,000 - రూ.56,900)

Exciting news! apjobs9 is now on WhatsApp Channels Subscribe today by clicking the link and stay updated with the latest news! Click here !

Telegram Chanel: Click Here 


Official Website

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top