IDBI: ఐడీబీఐ బ్యాంకులో 2,100 జేఏఎం/ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

IDBI: ఐడీబీఐ బ్యాంకులో 2,100 జేఏఎం/ ఎగ్జిక్యూటివ్ పోస్టులు

ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్)... 2023-24 సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న కఐడీబీఐ శాఖల్లో జేఏఎం/ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:

1. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (జేఏఎం), గ్రేడ్ 'ఒ': 800 (ఎస్సీ- 120, ఎస్టీ- 60, ఓబీసీ- 216, ఈడబ్ల్యూఎస్- 80, యూఆర్- 324)

2. ఎగ్జిక్యూటివ్- సేల్స్ అండ్ ఆపరేషన్స్ (ఈఎస్ వో) (ఒప్పంద

ప్రాతిపదికన): 1300 (ఎస్సీ- 200, ఎస్టీ- 86, ఓబీసీ- 326, ఈడబ్ల్యూఎన్- 130, యూఆర్- 558)

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01-11-2023 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఏడాదికి రూ.6.14 రూ.6.50 లక్షలు. ఎగ్జిక్యూటివ్ ఖాళీలకు నెలకు రూ.29,000- రూ.31,000.

దరఖాస్తు రుసుము: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.200.

ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు....

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 22-11-2023

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06-12-2023.

ఆన్లైన్ పరీక్ష తేదీ: జేఏఎం పోస్టులకు 31-12-2023; ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 30-12-2023.

Exciting news! apjobs9 is now on WhatsApp Channels Subscribe today by clicking the link and stay updated with the latest Job Notifications ! Click here !

Telegram Chanel: Click Here 




Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top