జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి వారి కార్యాలయం
కృష్ణాజిల్లా లోని డి.సి.పి.యు. యూనిట్, శిశు గృహ నందు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేయుటకు గాను ఈ క్రింది పోస్టులకు అర్హులు అయిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరడమైనది.
డి.సి.పి.యు. యూనిట్ నందు :
(1)డి.సి.పి.ఓ. (డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్) - 1
(2) ప్రొటెక్షన్ ఆఫీసర్ (ఇన్స్ట్సిట్యూషల్ కేర్) - 1
(3) ప్రొటెక్షన్ ఆఫీసర్ (నాన్ ఇన్స్టిట్యూషల్ కేర్) - 1
(4) లీగల్ కం ప్రోభిషన్ ఆఫీసర్- 1
(5) కౌన్సిలర్- 1
(6) అకౌంటెంట్ - 1
(7) సోషల్ వర్కరు-2 (ఓ.సి.-1, ఎస్.సి-1)
(8) అవుట్ రిచ్ వర్కర్-1 (ఓ.సి.)
శిశు గృహ మచిలిపట్నం నందు:
(1) సోషల్ వర్కర్ 1
(2) డాక్టర్ పార్ట్ టైం - 1
(3) ఆయాలు 2
(4) చౌకీదార్- 1
పై పోస్టులకు అర్హత కలిగిన వారు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత కార్యాలయము లో మిషన్ వాత్సల్య స్కీం లోని పోస్టులకు కాంట్రాక్టు పద్ధతి పై పనిచేసేందుకు అర్హులు అయిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరటం జరిగింది. సెలక్షన్ కమిటి జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలు మేరకు http//krishna.ap.gov.in వెబ్ సైట్ నందు ఖాళీపోస్టుల వివరాలు పొందుపరచటం జరిగింది. దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థులు పోస్ట్ యొక్క పూర్తి వివరముల కొరకు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి వారి కార్యాలయం డోర్. నెం. 6-93 SSR అకాడమి రోడ్, ఉమాశంకర్ నగర్ 1వ లైన్, కానూరు వారిని సంప్రదించి వారి దరఖాస్తులను తేది. 07.12.2023 సాయత్రం 5.00 లోపు రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీ యొక్క పూర్తి వివరములుతో దరఖాస్తులు పంపవలెను.
Contact Phone Nos: 9949331320, 7901597290
పూర్తి నోటిఫికేషన్ క్రింది లింక్ నందు కలదు....
0 comments:
Post a Comment