SJVN Limited Recruitment 2023: 155 ఫీల్డ్‌ స్టాఫ్‌ పోస్టులు.. నెలకు రూ.45,000 జీతం..

SJVN Limited Recruitment 2023: 155 ఫీల్డ్‌ స్టాఫ్‌ పోస్టులు.. నెలకు రూ.45,000 జీతం..
జూనియర్‌ ఫీల్డ్‌ ఇంజనీర్, జూనియర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌.విభాగాలు: పీఆర్, ఆర్కిటెక్చర్, ఐటీ, ఎఫ్‌ అండ్‌ ఏ, మెకానికల్, ఎలక్ట్రికల్, ఓఎల్‌ తదితరాలు.అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా/గ్రాడ్యుయేషన్‌ /సీఏ/ఐసీడబ్ల్యూఏ/సీఎంఏ/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

వయసు: 30 ఏళ్లు ఉండాలి.

వేతనం: నెలకు రూ.45,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ద్వారా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 09.10.2023.

Download Complete Notification
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top