NLC India Ltd: ఎన్ఎల్‌సీఐఎల్‌లో 850 ట్రేడ్ అప్రెంటీస్, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ & ఇతర ఖాళీలు

NLC India Ltd Apprentice 2023: నేవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎల్‌సీఐఎల్) ట్రేడ్ అప్రెంటీస్, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ & ఇతర ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల  చేసింది. దీనిద్వారా మొత్తం 850 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నావారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 16 వరకు దరకఖాస్తు చేసుకోవాలి. హార్డు కాపీలను ఆగస్టు 23 వరకు సంబంధిత చిరునామాకి పంపించాలి.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 850

* ట్రేడ్ అప్రెంటిస్: 369

విభాగాల వారీగా ఖాళీలు..

ఫిట్టర్: 60

టర్నర్: 22

వెల్డర్: 55

మెకానిక్ (మోటార్ వెహికల్): 60

మెకానిక్(డీజిల్): 10

మెకానిక్(ట్రాక్టర్): 05

ఎలక్ట్రీషియన్: 62

వైర్‌మ్యాన్: 55

ప్లంబర్: 05

కార్పెంటర్: 05

స్టెనోగ్రాఫర్: 10

పాసా: 20

* ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 201

విభాగాల వారీగా ఖాళీలు..

మెకానికల్ ఇంజినీరింగ్: 50

ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్: 50

సివిల్ ఇంజినీరింగ్: 17

ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్: 08

కెమికల్ ఇంజినీరింగ్: 05

మైనింగ్ ఇంజినీరింగ్: 25

కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజినీరింగ్: 30

ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్: 08

ఫార్మసిస్ట్: 08

* నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 105

విభాగాల వారీగా ఖాళీలు..

కామర్స్(బీకాం): 25

కంప్యూటర్ సైన్స్(బీఎస్సీ కంప్యూటర్ సైన్స్): 35

కంప్యూటర్ అప్లికేషన్ (బీసీఏ): 20

బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ): 20

జియాలజీ(బీస్సీ జియాలజీ): 05

* టెక్నీషియన్ అప్రెంటిస్: 175

విభాగాల వారీగా ఖాళీలు..

మెకానికల్ ఇంజనీరింగ్: 50

ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్: 50

సివిల్ ఇంజనీరింగ్: 25

ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్: 05

మైనింగ్ ఇంజనీరింగ్: 20

కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్: 20

ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్: 05

అర్హత: పోస్టుని అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.

శిక్షణ వ్యవధి: 1 సంవత్సరం.

వయోపరిమితి: 01.04.2023 నాటికి కనీస వయోపరిమితి 14 సంవత్సరాలు ఉండాలి. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం: ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ & డిప్లొమా అప్రెంటిస్‌లు: డిగ్రీ / డిప్లొమా అకడమిక్‌లో అభ్యర్థులు సాధించిన మార్కుల శాతం ఆధారంగా; నాన్ ఇంజినీరింగ్

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు: హెచ్‌ఎస్‌సీ, XII పరీక్షలలో అన్ని సబ్జెక్టులలో అభ్యర్థులు సాధించిన మార్కుల శాతం ఆధారంగా ఎంపిక చేయబడుతుంది. 

స్టైపెండ్: ట్రేడ్ అప్రెంటిస్: పాసా పోస్టుకి నెలకు రూ.8,766. మిగతా పోస్టులకి నెలకు రూ.10,019.; ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: నెలకు రూ.15,028.; నాన్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ & టెక్నీషియన్ అప్రెంటిస్: నెలకు రూ.12,524 చెల్లిస్తారు.  

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.08.2023

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 16.08.2023

➥ హార్డ్ కాపీలు పంపడానికి చివరి తేదీ: 23.08.2023

Official Website

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top