Indian Navy Recruitment 2023: 35 ఎస్‌ఎస్‌సీ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

పోస్టుల సంఖ్య: 35

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 02.01.1999 నుంచి 01.07.2004 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.08.2023.

వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top