NSU: జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతిలో గెస్ట్ ఫ్యాకల్టీ

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం... 2023-24 విద్యా సంవత్సరానికి గాను కింది సబ్జెక్టుల్లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

గెస్ట్ ఫ్యాకల్టీ: 36 పోస్టులు

సబ్జెక్టులు: సాహిత్యం, పురాణేతిహాసం, ఇంగ్లిష్, తెలుగు, హిందీ, చరిత్ర, పర్యావరణ శాస్త్రం, న్యాయ, మీమాంస, ఆగమ, కంప్యూటర్ సైన్స్, గణితం తదితరాలు.

అర్హత: పీజీ, నెట్/స్లెట్/ సెట్ లేదా పీహెచ్సీ ఉత్తీర్ణులై ఉండాలి..

ఇంటర్వ్యూ తేదీలు: 17, 18, 19-07-2023.

వేదిక: జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతి.

Official Website

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top