AP లో త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జులై 11న తెలిపారు. ఆగస్టులో డీఎస్సీ ప్రకటన ఉండే అవకాశముందన్నారు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీ ప్రకటన కోసం సీఎం కసరత్తు చేస్తున్నారని మంత్రి బొత్స తెలిపారు.
0 comments:
Post a Comment