జూనియర్ అసిస్టెంట్(ఆఫీస్)-09, సీనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్)-09, జూనియర్ ఎగ్జిక్యూటివ్(కామన్ కేడర్)-237, జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఫైనాన్స్)-66, జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఫైర్ సర్వీసెస్)-03, జూనియర్ ఎగ్జిక్యూటివ్(లా)-18.
అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, బీకాం, ఐసీడబ్ల్యూఏ, సీఏ, ఎంబీఏ, బీఈ, బీటెక్, ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణతతోపాటు లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయసు: 04.09.2023 నాటికి సీనియర్/
జూనియర్ అసిస్టెంట్‌కు 30 ఏళ్లు, జూనియర్ ఎగ్జిక్యూటివ్‌కు 27 ఏళ్లు మించకూడదు.
పే స్కేల్: నెలకు జూనియర్ ఎగ్జిక్యూటివ్‌కు రూ.40,000 నుంచి రూ.1,40,000, సీనియర్ అసిస్టెంట్‌కు రూ.36,000 నుంచి రూ.1,10,000, జూనియర్ అసిస్టెంట్‌కు రూ.31,000 నుంచి రూ.92,000.
ఎంపిక విధానం: పోస్టును అనుసరించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ లిటరసీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్, ఎండ్యూరెన్స్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 05.08.2023.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 04.09.2023
వెబ్‌సైట్: https://www.aai.aero/
Job Notification Whatsapp Group:
https://chat.whatsapp.com/DH1OmaB1wo60eFzfJNGNwc
0 comments:
Post a Comment