Job Mela in Telangana: పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా.. 100 కంపెనీల్లో 10 వేల జాబ్స్.. రిజిస్ట్రేషన్ లింక్ ఇదే

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ నెల 29న భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లునిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యంగా పొంగులేటి తాజాగా భారీ జాబ్ మేళాను (Mega Job Mela) ప్రకటించారు. ఈ నెల 29న ఖమ్మంలో (Khammam) ఈ భారీ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు పొంగులేటి కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. ఈ జాబ్ మేళాలో 100కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొనున్నాయి. ఈ జాబ్ మేళాలలో ఇంటర్వ్యూలు నిర్వహించి దాదాపు 10 వేల మందికి ఉద్యోగావకాశాలను కల్పించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
విద్యార్హతలు: ఈ జాబ్ మేళాలో అన్ని రకాలు విద్యార్హతలు కలిగిన వారికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీఫార్మసీ, ఎంఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్, డ్రైవర్లు, బీటెక్, ఎంటెక్, బీఏ, బీఎస్సీ, బీకామ్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ విద్యార్హత కలిగిన వారు ఈ జాబ్ మేళాకు హాజరుకావాలని ప్రకటనలో పేర్కొన్నారు. ట్రాన్స్ జెండర్లు, చెవిటి, మూగ, దివ్యాంగులకు కూడా అవకాశాలు ఉన్నయి.

Job Notification Whatsapp Group:

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top