ప్రభుత్వ రంగ సంస్థ- భారత్ డైనమిక్స్ లిమిటెడ్... ఫిక్స్ టర్మ్(కాంట్రాక్ట్ ప్రాతిపదికన హైదరాబాద్, బెంగళూరు, భానూర్, విశాఖపట్నం, కొచ్చి, ముంబయిలోని ఉన్న బీడీఎల్ BD కార్యాలయాలు/ యూనిట్లలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
ప్రాజెక్ట్ ఇంజినీర్ / ప్రాజెక్ట్ ఆఫీసర్: 100 పోస్టులు
విభాగాలు: హెచ్ఎర్, బిజినెస్ డెవలప్మెంట్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఫైనాన్స్,
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంఎస్ డబ్ల్యూ, పీజీ డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 10-05-2023 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ. 30,000 నుంచి రూ. 39,000.
ఎపి విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా..
దరఖాస్తు రుసుము: రూ.300(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
ముఖ్యమైన తేదీలు...
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 24-05-2023.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు: 23-06-2023.
ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 05-07-2023.
ఇంటర్వ్యూ తేదీలు: జులై రెండో వారం.
వివిధ రకాల ఉద్యోగం నోటిఫికేషన్ కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో చేరండి:
0 comments:
Post a Comment