స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగమేళా అర్హతకుల అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు ఈ జాబ్ మేళాలో పాల్గొనటానికి కావలసిన అర్హతలు ఏ కంపెనీలు పాల్గొనుచున్నవి తదితర వివరాలు క్రింది వివరించడం జరిగింది.
జాబ్ మేళా నిర్వహించే ప్రదేశం: GBR Degree College, దుప్పలపూడి రోడ్డు , అనపర్తి, తూర్పుగోదావరి జిల్లా
జాబ్ మేళా నిర్వహించే తేదీ:12.05.23 ఉదయం 9 గంటలకు
భర్తీ చేసే పోస్టులు: సుమారుగా 850 పోస్టులు
పాల్గొనే కంపెనీలు: 13
పాల్గొనటానికి కావలసిన అర్హత గల అభ్యర్థులు: B.Tech, Polytechnic, B.Sc, SSC, Inter, Graduate , PG , ITI
సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు: 9581810049, 9550882754
వివిధ రకాల కేంద్రా రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ మరియు టెలిగ్రామ్ గ్రూపులలో చేరండి:
Telegram Group: https://t.me/apjobs9
0 comments:
Post a Comment