ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ జిల్లా స్థాయి విద్యా మరియు శిక్షణ సంస్థలు మరియు ప్రభుత్వేతర ప్రాధమిక ఉపాద్యాయ శిక్షణ సంస్థలలో నిర్వహించబడు రెండు సంవత్సరముల ప్రాథమిక విద్యలో డిప్లొమా కోర్సు ప్రవేశము కొరకు సంబంధించిన నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బుల్లెటిన్, పరీక్షా తేదీలు మొదలగు అన్ని అంశములతో కూడిన పూర్తి వివరములు తేది 09.05.2023 నుండి https://cse.ap.gov.in & https://apdeecet.apcfss.in వెబ్ సైట్ నందు పొందుపరచడమైనది
అభ్యర్ధులు పైన తెలిపిన వెబ్ సైట్ నుండి పూర్తి వివరములు డౌన్లోడ్ చేసుకొనవచ్చును
0 comments:
Post a Comment