విశాఖపట్నంలోని ఏపీ విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్దుల సంక్షేమశాఖ... ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో దివ్యాంగులకు స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు:
1. లైబ్రేరియన్ గ్రేడ్-3: 01 పోస్టు
2. వర్క్షాప్ అటెండర్: 02 పోస్టు
3. ల్యాబ్ అటెండర్: 01 పోస్టు
4. మల్టీ పర్వన్ హెల్త్ అసిస్టెంట్: 02 పోస్టులు/
5. అటెండర్: 01 పోస్టు
6. స్వీపర్ కమ్ వాచ్మెన్: 01 పోస్టు
7. ఆఫీస్ సబార్డినేట్: 03 పోస్టులు
8. లాస్ట్ గ్రేడ్ సర్వెంట్(నైట్ వాచ్మెన్): 03 పోస్టులు
9. ఫిమేల్ అటెండెంట్: 01 పోస్టు 10. స్వీపర్: 01 పోస్టు
11. పీహెచ్ వర్కర్: 08 పోస్టులు|
మొత్తం ఖాళీల సంఖ్య: 24.
అర్హత: పోస్టును అనుసరించి 5వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 10వ తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, సీఎలఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 18 - 52 సంవత్సరాల మధ్య ఉండాలి..
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ, రాణి
చంద్రమణి దేవి హాస్పిటల్ క్యాంపస్, పెడ వాల్తేర్, విశాఖపట్నం చిరునామాకు పంపాలి..
దరఖాస్తుకు చివరి తేదీ: 13-04-2023,
0 comments:
Post a Comment