కేంద్రీయ విద్యాలయ సమితి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT), ప్రైమరీ టీచర్ (PRT), అసిస్టెంట్ ఇంజనీర్ (AE), ఫైనాన్స్ ఆఫీసర్ (FO), హిందీ పోస్టులకు ఇటీవల సమాధాన కీని విడుదల చేసింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT), ప్రైమరీ టీచర్ (PRT), అసిస్టెంట్ ఇంజనీర్ (AE), ఫైనాన్స్ ఆఫీసర్ (FO), హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT), ప్రైమరీ టీచర్ (PRT), అసిస్టెంట్ ఇంజనీర్ (AE), ఫైనాన్స్ ఆఫీసర్ (FO), హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుల కోసం ఫిబ్రవరి 12 నుండి మార్చి 1 వరకు పరీక్ష నిర్వహించారు. మొత్తం 13,404 ఉద్యోగాలకు నిర్వహించిన ఈ పరీక్షలల్లో.. పీజీటీ, టీజీటీ పోస్టులు 3,176 పోస్టులు ఉన్నాయి. వీటికి ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహించగా.. తాజాగా ఇంటర్వ్యూకు సెలెక్ట్ అయిన అభ్యర్థుల జాబితాను వెబ్ సైట్ లో పొందుపరిచారు. ఫలితాలు క్రింది లింకు ద్వారా చెక్ చేసుకోండి
Job Notification Whatsapp Group:
Job Notification Telegram Group:
0 comments:
Post a Comment