Oil India Limited Recruitment 2023 Grade V, Grade III and Grade VII vacancy online application form at oil-india.com - News

ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 187 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో గ్రేడ్ 3, గ్రేడ్ 5, గ్రేడ్ 7 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 25ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన ఆ రోజు లోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

ఖాళీల వివరాలు:187

Step 1: మొదట అధికారిక వెబ్ సైట్ www.oil-india.com ను ఓపెన్ చేయాలి.

Step 2: Careers విభాగంలో Current Openings ఆప్షన్స్ పై క్లిక్ చేయాలి.

Step 3: నోటిఫికేషన్ పక్కన కనిపించే Apply ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 4: మొదట రిజిస్ట్రేషన్ చేసుకుని.. అనంతరం అప్లికేషన్ పూర్తి చేయాలి.

Step 4: భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.

Online Application Link


Job Notification వాట్సప్ గ్రూపులో చేరండి:


Telegram Group:

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Job Related Material

More

Bank Jobs

More
Top