విజయనగరంలో డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్
లిమిటెడ్(డీసీసీబీ)... అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
అసిస్టెంట్ మేనేజర్ : 20 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 65 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా 55 శాతం మార్కులతో బీకాం ఉత్తీర్ణులై ఉండాలి. పీజీ (ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్), కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్ధులకు ప్రాధాన్యం ఉంటుంది. ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
వయస్సు: 01.01.2029 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: నెలకు రూ.26,080 నుంచి రూ.57,860.
ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్లైన్ దరఖాస్తు, రిజిస్ట్రేషన్కు చివరి తేదీ: 15.04.2028,
రాత పరీక్ష తేదీ: మే/ జూన్ 2029.
Complete Notification
0 comments:
Post a Comment