BSF Recruitment 2023 | రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్ విభాగాలలో గ్రూప్-సి కేటగిరీ హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి 60 శాతం మార్కులతో పదో తరగతి, ఐటీఐ లేదా ఇంటర్మీడియట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. రాత పరీక్ష, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, డిక్టేషన్ టెస్ట్, పేరాగ్రాఫ్ రీడింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 247
పోస్టులు : హెడ్ కానిస్టేబుల్
విభాగాలు : రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్
అర్హతలు : పోస్టులను బట్టి 60 శాతం మార్కులతో పదో తరగతి, ఐటీఐ లేదా ఇంటర్మీడియట్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయస్సు : 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.25500 నుంచి రూ.81100.
ఎంపిక : రాత పరీక్ష, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, డిక్టేషన్ టెస్ట్, పేరాగ్రాఫ్ రీడింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా
దరఖాస్తు : రూ.100 (ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎంఎస్సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
దరఖాస్తు : ఆన్‌లైన్‌లో
చివరితేదీ: 12-05-2023.
రాత పరీక్ష తేదీ: జూన్ 04
వెబ్‌సైట్ : https://rectt.bsf.gov.in/
Apply Link: Click Here
Subscribe My Whatsapp & Telegram Groups
0 comments:
Post a Comment