అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల వివరాలను పీడీఎఫ్ ఫార్మాట్‌లో పొందుపరిచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఎస్‍బీఐ క్లర్క్ మెయిన్-2022 పరీక్ష ఫలితాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల వివరాలను పీడీఎఫ్ ఫార్మాట్‌లో పొందుపరిచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జనవరి 15న మెయిన్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
SBI Clerk Main Exam Results చూసుకోండిలా..
➥ అభ్యర్థులు ముందుగా బ్రౌజర్‌లో ఎస్‍బీఐ.కో.ఇన్ (sbi.co.in) వెబ్‍సైట్‍కు వెళ్లాలి.
➥ అనంతరం వెబ్‍సైట్ హోమ్ పేజీలో కెరీర్స్ (Careers) ట్యాబ్‍పై క్లిక్ చేయాలి.
➥ అక్కడ ఎస్‍బీఐ క్లర్క్ మెయిన్ రిజల్ట్స్ 2022 అనే లింక్ కనిపిస్తుంది.
➥ ఆ లింక్‍పై క్లిక్ చేసి.. రిజిస్ట్రేషన్ నంబర్, పాస్ వర్డ్/ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి.
➥ లాగిన్ వివరాలు ఎంటర్ చేశాక.. రిజల్ట్స్ స్క్రీన్‍పై కనిపిస్తాయి.
➥ భవిష్యత్తు అవసరాల కోసం ఆ రిజల్ట్స్ ను డౌన్‍లోడ్ చేసుకొని.. ప్రింట్ అవుట్ తీసుకోవాలి
వివిధ రకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్సాప్ గ్రూపు మరియు టెలిగ్రామ్ గ్రూపులో చేరండి
టెలిగ్రామ్ గ్రూప్ లింకు:
0 comments:
Post a Comment