కేంద్రీయ విద్యాలయం - తిరుపతి లో టీచింగ్ & నాన్ టీచింగ్ పోస్టులు - పూర్తి వివరాలు
తిరుపతి లోని కేంద్రీయ విద్యాలయం లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు
పోస్టులు: టీజీటీ, పీఆర్ట్, కంప్యూటర్ ఇనస్ట్రక్టర్, స్పెషల్ ఎడ్యుకేటర్ & కౌన్సెలర్.
విభాగాలు: హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, కంప్యూటర్ సైన్స్, సోషల్ సైన్స్ & సంస్కృతం.
జీతభత్యాలు: నెలకు రూ.21,250-రూ.26,250 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది...
ఇంటర్వ్యూ వేదిక: Kendriya Vidyalaya, Tirupathi
ఇంటర్వ్యూ తేదీలు: 24.03 2023 & 26.03.2023
రిజిస్ట్రేషన్ & సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయం: 8:30 AM నుండి 11:00 AM వరకు
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ గ్రూప్ చేరండి:
Telegram Group: https://t.me/apjobs9
0 comments:
Post a Comment