ఢిల్లీలోని భారత ప్రభుత్వ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్(సీపీసీబీ) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో 163 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి మార్చి 6న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఖాళీల ఎంపికలు చేపడతారు.పోస్టుల వివరాలు...
* మొత్తం ఖాళీలు: 163
పోస్టులు..
➥ సైంటిస్ట్-బి: 62 పోస్టులు
➥ అసిస్టెంట్ లా ఆఫీసర్: 06 పోస్టులు
➥ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్: 01 పోస్టు
➥ సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్: 16 పోస్టులు
➥ టెక్నికల్ సూపర్‌వైజర్: 01 పోస్టు
➥ అసిస్టెంట్: 03 పోస్టులు
➥ అకౌంట్స్ అసిస్టెంట్: 02 పోస్టులు
➥ సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్: 15 పోస్టులు
➥ అప్పర్ డివిజన్ క్లర్క్ (యూడీసీ): 16 పోస్టులు
➥ డేటా ఎంట్రీ ఆపరేటర్: 03 పోస్టులు
➥ జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్: 15 పోస్టులు
➥ లోయర్ అప్పర్ డివిజన్ క్లర్క్ (ఎల్‌డీసీ): 05 పోస్టులు
➥ ఫీల్డ్ అటెండెంట్: 08 పోస్టులు
➥ మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 04 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి/ ఇంటర్/ డిప్లొమా/ బ్యాచిలర్స్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
వయోపరిమితి: ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: రూ.500 (ఒక గంట పరీక్షకు), రూ.1000 (2 గంటల పరీక్షకు).
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్/ ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
జీతభత్యాలు: నెలకు రూ.18,000-రూ.1,77,500 ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.03.2023.
➥ దరఖాస్తు చివరి తేది: 31.03.2023.
Complete Notification: Click Here
వివిధ రకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్సాప్ గ్రూపు మరియు టెలిగ్రామ్ గ్రూపులో చేరండి
టెలిగ్రామ్ గ్రూప్ లింకు:
0 comments:
Post a Comment