IDBI Recruitment 2023 Notification Out for 114 SO Vacancies: Check Details Here

IDBI Bank SO Recruitment 2023-23: IDBI Bank has published a recruitment notification for the post of Specialist Officer. There are a total of 114 vacancies for the post of Manager - Grade B, Assistant General Manager (AGM) - Grade C, and Deputy General Manager (DGM) - Grade D. The online registration window for IDBI SO recruitment 2023 will open on February 21 and close on March 3. Interested and eligible will be able to apply online at www.idbibank.in.
IDBI Bank SO Recruitment 2023: Pay Scale

Deputy General Manager, Grade 'D' ---Rs. 76010-2220(4)-84890-2500(2)-89890 (7 years)

Assistant General Manager, Grade 'C' ---Rs. 63840-1990(5)-73790-2220(2)-78230 (8 years)

Manager ' Grade 'B' ---Rs. 48170-1740(1)-49910-1990(10)-69810 (12 years)

Selection Process:

Eligible candidates will be called for group discussions and/ or personal interviews. Candidates will have to clear a preliminary screening of stipulated eligibility criteria of Age, Educational Qualifications and working experience etc. as declared by the candidate in the application form and documents uploaded in support. The Candidature after preliminary screening and without verification of documents would be provisional for all Posts/ Grades and would be subject to verification with the originals, the official notification reads. The venue, time and date for the selection process will be informed to the shortlisted candidates through a notification on Bank's website and/or call letter through Registered Email/SMS.

Age Limit

Deputy General Manager, Grade 'D' Minimum: 35 years Maximum: 45 years. A candidate must have been born not earlier than 02.01.1978 and not later than 01.01.1988. (both dates inclusive)
Assistant General Manager, Grade 'C' Minimum: 28 years Maximum: 40 years.A candidate must have been born not earlier than 02.01.1983 and not later than 01.01.1995. (both dates inclusive)
Manager ' Grade 'B' Minimum: 25 years Maximum: 35 years. A candidate must have been born not earlier than 02.01.1988 and not later than 01.01.1998. (both dates inclusive)

Important Dates:

Start Date to Apply Online: 21-02-2023
Last Date to Apply Online: 03-Mar-2023

ముంబయి ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఆఫ్ఐ)
కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

మొత్తం ఖాళీలు: 114

స్పెషలిస్ట్ ఆఫీసర్లు:

పోస్టుల వారీగా ఖాళీలు:

1. మేనేజర్-75

2. అసిస్టెంట్ జనరల్ మేనేజర్-29 

3. డిప్యూటీ జనరల్ మేనేజర్-10

1. డిప్యూటీ జనరల్ మేనేజర్ సంబంధిత స్పెషలైజేషన్ బీసీఏ/ బీటెక్ / బీఎస్సీ/ బీఈ/ ఎంఎస్సీ/ ఎంసీఏ/ ఎంటెక్/ ఎంఈ/ ఎంఏ/ ఎంబీఏ ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 10 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

వయసు: 35-45 ఏళ్లు వయసు ఉండాలి. 

జీతభత్యాలు: నెలకు రూ.76010 - రూ. 84890

2. అసిస్టెంట్ జనరల్ మేనేజర్: సంబంధిత స్పెషలైజేషన్లో బీసీఏ/ బీటెక్ / బీఎస్సీ/ బీఈ/ ఎంటెక్/ ఎంఈ/ ఎంబీఏ ఎంఎస్సీ/ ఎంసీఏ/

పని అనుభవం: కనీసం 07 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

వయసు: 28-40 ఏళ్లు వయసు ఉండాలి.

జీతభత్యాలు:

నెలకు రూ.63840 - రూ. 73790

3. మేనేజర్: సంబంధిత స్పెషలైజేషన్లో బీసీఏ/ బీటెక్/ బీఎస్సీ/ బీఈ / ఎంబీఏ ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 04 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

వయసు: 25-35 ఏళ్లు వయసు ఉండాలి.

జీతభత్యాలు:

నెలకు రూ.48170 - రూ. 49910 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ స్క్రీనింగ్, గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.1000.

దరఖాస్తు విధానం:
ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.02.2023 

దరఖాస్తు చివరి తేది: 03.03.2023

వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్ లో చేరండి:


Job Notifications Telegram Group:


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top