హైదరాబాద్ ECIL లోని అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ లో నియామకాలు

హైదరాబాద్ ఈఐఎల్లోని అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్...2023-24 సంవత్సరానికి ఒప్పంద ప్రాతిపదికన ఉపాధ్యాయుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:

1. ప్రిపరేటరీ టీచర్స్ 2. ప్రైమరీ టీచర్స్

3. పీఆర్ టీ (తెలుగు)

2. టీజీటీ(మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ,
సోషల్ సైన్స్, ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, పీఈటీ,

అర్హతలు: సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, డీఈఎస్ఈడీ, డిగ్రీ, పీ, ఈ బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి: ప్రిపరేటరీ టీచర్, పీఆర్టీ ఖాళీలకు 30 ఏళ్లు; టీజీటీ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు. 

జీత భత్యాలు: నెలకు ప్రిపరేటరీ టీచర్, పీఆర్డీ ఖాళీలకు రూ.21250; టీజీటీ పోస్టులకు రూ.26250. 

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ దరఖాస్తులను సెక్యూరిటీ ఆఫీస్, డీఏఈ కాలనీ ఎంట్రన్స్, డి-సెక్టార్ గేట్, కమలానగర్, ఈసీఐఎల్ పోస్ట్, హైదరాబాద్ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 21-02-2023.

Complete Notification: Click Here
Application : Click Here

వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు క్రింది వాట్స్అప్ గ్రూప్ లో చేరండి:


Job Notifications Telegram Group:
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top