పోస్టుల వివరాలు: పెయింటర్, కుక్, ఫైర్‌మ్యాన్, ఎంటీఎస్, ఎల్‌డీసీ, బ్లాక్‌స్మిత్ తదితరాలు.
అర్హత:పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్/12 వతరగతి/ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్‌లో మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ఉద్యోగ ప్రకటన వెలువడిన 21రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: https://ndacivrect.gov.in
0 comments:
Post a Comment