దేశవ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచ్‌ల్లోని చీఫ్ మేనేజర్లు, సీనియర్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 250 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
పోస్టులు: వీటిలో చీఫ్ మేనేజర్ స్కేల్-4 (మెయిన్ స్ట్రీమ్) (50), సీనియర్ మేనేజర్ స్కేల్-3 (మెయిన్ స్ట్రీమ్) (200) ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హతలు: పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు సంబంధితవిభాగంలో అనుభవం ఉండాలి.
* చీఫ్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 31-12-2022 నాటికి 40 ఏళ్లు, సీనియర్ మేనేజర్ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ఆన్‌లైన్ రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం:27.01.23
* ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు 11-02-2023ని చివరి తేదీగా నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..Download Notification
* ఆన్లైన్ దరఖాస్తు లింకు: Click Here
Important Job Notifications:
Indian Army : ఇండియన్ ఆర్మీలో ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ కోర్సులో ప్రవేశాలు
వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు ఈ వాట్సాప్ గ్రూప్ లో చేరండి
https://chat.whatsapp.com/C0y9P7kjEzu7O64pds18hd
Telegram Group: https://t.me/apjobs9
0 comments:
Post a Comment