విశాఖపట్నం నావెల్ డాక్ యార్డ్ లో అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్

రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన విశాఖపట్నం నావెల్ డాక్ యార్డ్ అప్రెంటిస్ స్కూల్ లో 2023-24 ఐటీఐ బ్యాచ్ కి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అప్రెంటిస్ షిప్ కింద పని చేసేందుకు ఉత్సాహంగా ఉన్న అభ్యర్థులను నావెల్ డాక్ యార్డ్ ఆహ్వానిస్తోంది. ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఏ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వంటి వివరాలు మీ కోసం. 

మొత్తం ఖాళీలు: 275
ఎలక్ట్రానిక్స్ మెకానిక్: 36
ఫిట్టర్: 33
షీట్ మెటల్ వర్కర్: 33
కార్పెంటర్: 27
మెకానిక్ (డీజిల్): 23
పైప్ ఫిట్టర్: 23
ఎలక్ట్రీషియన్: 21
ఆర్ & ఏసీ మెకానిక్: 15
వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్): 15
మెషినిస్ట్: 12
పెయింటర్ (జనరల్): 12
ఇన్స్ట్రుమెంట్ మెకానిక్: 10
మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్: 10
ఫౌండ్రీ మ్యాన్: 05 

అర్హతలు

పదో తరగతిలో కనీసం 50 శాతం ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఐటీఐలో కనీసం 65 శాతం ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కోవిడ్ 19 పాండమిక్ లో మార్కులు/గ్రేడులు/పాస్ పర్సంటేజ్లేకుండా పాస్ అయిన విద్యార్థులు కూడా అర్హులే. అయితే రాత పరీక్ష ద్వారా అర్హతను పరీక్షించి ఉద్యోగం ఇస్తారు. 

పరిమిత వేతనం: జీవోఐ గెజిట్ నోటిఫికేషన్ నంబర్ 561 ప్రకారం ఉంటుంది.

వయసు పరిమితి: మే 02 2009లో లేదా అంతకు ముందు పుట్టిన వారు అర్హులు. 

ఎంపిక విధానం: రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష తేదీ: 28 ఫిబ్రవరి 23 ఉదయం 

రాత పరీక్ష ఫలితాల విడుదల తేదీ: 03 మార్చి 2023 ఉదయం తర్వాత
మెడికల్ ఎగ్జామ్ తేదీ: మార్చి 16 2023 నుంచి మార్చి 28 2023 వరకూ

ఇంటర్వ్యూ తేదీ:
ఎలక్ట్రీషియన్/ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ఇన్స్ట్రుమెంట్ మెకానిక్: మార్చి 06 2023
పెయింటర్/వెల్డర్/కార్పెంటర్/షీట్ మెటల్ వర్కర్: మార్చి 07 2023
ఫిట్టర్/ఆర్ & ఏసీ మెకానిక్/మెకానిక్ డీజిల్: మార్చి 09 2023
మెషినిస్ట్/ఫౌండ్రీ మ్యాన్/పైప్ ఫిట్టర్/మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్: మార్చి 10 2023
దరఖాస్తు చివరి తేదీ: జనవరి 02 2023

వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి....

Official Website Link
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top