జూనియర్ అసిస్టెంట్, మెటర్నిటీ అసిస్టెంట్, ఫార్మసిస్ట్ గ్రేడ్2, బోర్‌వెల్ ఆపరేటర్, వాచ్‌మెన్, కుక్, స్వీపర్, యుటెన్సిల్ క్లీనర్, బేరర్.అర్హత: పోస్టును అనుసరించి స్థానిక భాష చదవడం, రాయడం, ఐదో తరగతి, ఏడో తరగతి, పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, ఎంపీహెచ్‌ఏ, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 06.12.2022
వెబ్‌సైట్: https://www.gunturap.in/
0 comments:
Post a Comment