సికింద్రాబాద్ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్ఆర్‌సి)..దక్షిణ మధ్య రైల్వే ఎస్‌సీఆర్ వర్క్‌షాప్ యూనిట్ లలో యాక్ట్ అప్రెంటిస్ శిక్షణలో ప్రవేశాలకు ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోకి వచ్చే జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ట్రేడులు:
ఏసీ మెకానిక్ - 250
కార్పెంటర్ - 18
డీజిల్ మెకానిక్ - 531
ఎలక్ట్రీషియన్ - 1019
ఎలక్ట్రానిక్ మెకానిక్ -92
ఫిట్టర్ - 1460
మెషినిస్ట్ -71
మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ -5
మిల్‌రైట్ మెయింటెనెన్స్ - 24
పెయింటర్ - 80
వెల్డర్ - 553
మొత్తం ఖాళీలు: 4103
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి, సంబంధిత ట్రేడులో ఐటిఐ ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: డిసెంబర్ 30, 2022 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
ఎంపిక: పదోతరగతి, ఐటిఐలో సాధించి మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
చివరితేది: జనవరి 29, 2023.
0 comments:
Post a Comment