అనంతపురం జిల్లాలో పారామెడికల్ పోస్టులు

ఉమ్మడి అనంతపురం జిల్లా డీఎంహెచ్ఓ, డీసీహెచ్ఎస్, జీఎంసీ పరిధిలోని ఆసుపత్రుల్లో ఒప్పంద/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు: 

అనస్థీషియా టెక్నీషియన్ - 1 

ఆడియోమెట్రీ టెక్నీషియన్ - 1 

ఈఈజీ టెక్నీషియన్ - 1 

ఆక్యుపేషనల్ థెరపిస్ట్ - 1 

ఫార్మాసిస్ట్ గ్రేడ్ - 2: 1 

శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మెన్ - 1 

మొత్తం ఖాళీల సంఖ్య: 6 

అర్హత: పోస్టులను అనుసరించి పదోతరగతి, డిప్లొమా, బీఎస్సీ, డీఫార్మసీ, బీఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలివయసు: 42 ఏళ్లు మించరాదు. 

దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా పంపాలి. 

అడ్రస్: జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, అనంతపురం, అనంతపురం జిల్లా చిరునామాకు పంపించాలి. 

చివరి తేదీ: నవంబర్ 21, 2022. 

వెబ్‌సైట్: https://ananthapuramu.ap.gov.in
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Latest Job Notifications

Subscribe My Whatsapp & Telegram Groups More

Sponsered Links

Sponsered Links

Job Related Material

More

Bank Jobs

More
Top