Hyderabad లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) సంస్థ వివిధ విభాగాల్లో ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ శిక్షణకు అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహిస్తోంది.
సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్న అభ్యర్థులు మేళాకు హాజరుకావచ్చు. నవంబరు 14న అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నారు.
వివరాలు...
* ట్రేడ్ అప్రెంటిస్‌షిప్
పోస్టుల సంఖ్య: 100
1) ఫిట్టర్: 35
పోస్టుల కేటాయింపు: జనలర్ - 16, ఈడబ్ల్యూఎస్ - 03, ఓబీసీ - 09, ఎస్సీ - 5, ఎస్టీ - 02.
2) ఎలక్ట్రీషియన్: 25
పోస్టుల కేటాయింపు: జనలర్ - 11, ఈడబ్ల్యూఎస్ - 02, ఓబీసీ - 7, ఎస్సీ - 03, ఎస్టీ - 02.
3) మెషినిస్ట్: 10
పోస్టుల కేటాయింపు: జనలర్ - 03, ఈడబ్ల్యూఎస్ - 02, ఓబీసీ - 02, ఎస్సీ - 02, ఎస్టీ - 1.
4) టర్నర్: 10
పోస్టుల కేటాయింపు: జనలర్ - 05, ఓబీసీ - 03, ఎస్సీ - 01, ఎస్టీ - 01.
5) డీజిల్ మెకానిక్: 03
పోస్టుల కేటాయింపు: ఈడబ్ల్యూఎస్ - 01, ఓబీసీ - 01, ఎస్సీ - 01.
6) ఏసీ మెకానిక్: 02
పోస్టుల కేటాయింపు: జనలర్ - 02.
7) వెల్డర్: 15
పోస్టుల కేటాయింపు: జనలర్ - 04, ఈడబ్ల్యూఎస్ - 02, ఓబీసీ - 05, ఎస్సీ - 03, ఎస్టీ - 01.
అర్హత: పదోతరగతితోపాటు, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక ప్రక్రియ: పదోతరగతి, ఐటీఐ మార్కులు, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్రెంటిస్‌షిప్ మేళా తేదీ: 14.11.2022.
వాక్‌ఇన్ వేదిక:Government ITI, Mallepally,Hyderabad.
అప్రెంటిస్ రిజిస్ట్రేషన్:https://www.apprenticeshipindia.gov.in/
0 comments:
Post a Comment