ముఖ్య వివరాలు:
మొత్తం ఖాళీలు: 1422( రెగ్యులర్- 1400; బ్యాక్ లాగ్- 22)
విభాగాలు: సర్కిల్ బేస్డ్ ఆఫీసర్
ఎస్‌బీఐ సర్కిల్స్: భోపాల్, భుబనేశ్వర్, హైదరాబాద్, జైపూర్, మహారాష్ట్ర, కోలకతా, నార్త్ ఈస్టర్న్.
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. (మెడికల్, ఇంజనీరింగ్, చార్టెడ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంట్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు కూడా అర్హులే)
వయోపరిమితి: 30-09-2022 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. (అయితే ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూడీ (జనరల్-ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు 10 ఏళ్లు, పీడబ్ల్యూడీ (ఎస్సీ/ఎస్టీ) లకు 15 ఏళ్లు, పీడబ్ల్యూడి(ఓబీసీ) 13 ఏళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్ ఉద్యోగులకు 5 ఏళ్ల వయసు సడలింపు ఉంటుంది)
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 18-10-202
దరఖాస్తుకు చివరి తేదీ: 07-11-2022.
అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్: నవంబర్/ డిసెంబర్ 2022.
జీత భత్యాలు: రూ.36000-రూ.63840.
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులును ఎంపిక చేస్తారు
దరఖాస్తు రుసుము: రూ. 750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు)
పరీక్ష తేది: 04-12-2022.
ముఖ్యమైన లింకులు:
వివిధ రకాల ఉద్యోగం నోటిఫికేషన్ కావలసినవారు క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి:
టెలిగ్రామ్ గ్రూప్ లింక్: https://t.me/apjobs9
పూర్తి నోటిఫికేషన్: Click Here
ఆన్లైన్ దరఖాస్తు లింకు: Click Here
0 comments:
Post a Comment