భారత రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ విభాగంలోని అప్రెంటిస్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు
ముఖ్య వివరాలు:
మొత్తం ఖాళీలు: 80
విద్యార్హతలు: కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 2022 ఏప్రిల్ 1 నాటికి 15 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
SC, ST అభ్యర్థులకు 5 ఏళ్లు, OBC అభ్యర్థులకు 3 ఏళ్లు, Ex servicemenకు 10 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
స్టైపెండ్: నెలకు రూ.9,000 చెల్లిస్తారు.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 07-10-2022
దరఖాస్తు ప్రారంభ తేదీ: 25-10-2022
జాబు నోటిఫికేషన్ వాట్సాప్ గ్రూప్ లో చేరండి:
పూర్తి నోటిఫికేషన్ క్రింది లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోండి
0 comments:
Post a Comment